అత్తారింటికి తాకిన సమైక్య సెగ - బాలయ్యకు తన రౌడీజాని చూపించబోతున్న జగపతి బాబు - సమంత ఐటం సాంగ్ చేయబోతుందా? - పవన్ కళ్యాణ్ ‘కాటం రాయుడా కధరి నరసింహుడ సాంగ్’ - పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ - ఎవడు అక్టోబర్ లో వస్తుందంట

Home » లేటెస్ట్ న్యూస్, సినిమా » అంజలి ఎక్స్ పోసింగ్ చెయ్యనుందా?

అంజలి ఎక్స్ పోసింగ్ చెయ్యనుందా?

Anjali

 

మన తెలుగు హీరోయిన్ అయిన అంజలి కి అవకాశాలు అంతంత మాత్రమే, అయిన వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ఈ తెలుగమ్మాయి. ఇటీవల విడుదల అయిన ‘సింగం’ సినిమాలో ఐటెం గర్ల్స్ గా  చేసిన అంజలి ఇక పై అలాంటి పాత్రల్లోనే ఎక్కువ కనిపిస్తుందని అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. కాని, లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘ముని-3’ చిత్రంలో ఛాన్స్ వచ్చింది అంజలికి.  లారెన్స్ మొదట అడిగినప్పుడు చేయనని చెప్పి, ఆ పాత్ర గురించి చెప్పిన తరువాత ఒప్పుకుందట ఈ అమ్మడు. అయితే  కాంచన సినిమాలో లక్ష్మిరాయ్ చేసినటువంటి హాట్ పాత్ర అయి ఉంటుందని అందుకే అంజలి ఈ సినిమాకి ఒప్పుకుందని అంటున్నారు.

Anjali career plans, Anjali ready for expsing, Anjali new look, Anjali makeover for new films, Anjali as item girl, Anjali to item songs, Anjali new movie details.

Incoming search terms:

  • అంజలి
Tags:

Leave a Reply

© 2013 MANA HYDERABAD NEWS · RSS · Designed by TEKGLINT SOFTSOL PVT. LTD. · Powered by TEKGLINTSOFTSOL