అత్తారింటికి తాకిన సమైక్య సెగ - బాలయ్యకు తన రౌడీజాని చూపించబోతున్న జగపతి బాబు - సమంత ఐటం సాంగ్ చేయబోతుందా? - పవన్ కళ్యాణ్ ‘కాటం రాయుడా కధరి నరసింహుడ సాంగ్’ - పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ - ఎవడు అక్టోబర్ లో వస్తుందంట

Home » లేటెస్ట్ న్యూస్, సినిమా » అనుష్క సినిమాలో మహేష్ బాబు

అనుష్క సినిమాలో మహేష్ బాబు

mahesh new stills

 గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘రుద్రమదేవి’. అయితే ఈ సినిమా లో ప్రిన్స్ మహేష్ బాబు గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు అని పుకార్లు షికారు చేసాయి. కాని ప్రస్తుతం నిజంగానే ప్రిన్స్ మహేష్  ఈ  సినిమా లో అతిధి పాత్ర లో కనబడనున్నాడు.

ఇక విషయానికొస్తే అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న’రుద్రమదేవి’ సినిమా లో ఒక అతిధి పాత్ర కోసమై గుణశేఖర్‌ మహేష్ ని సంప్రదించారట, అయితే మహేష్‌బాబు గుణశేఖర్‌ కి మధ్య మంచి అనుబంధం ఉండడం వలన ఈ ‘రుద్రమదేవి’ సినిమాలో నటించడానికి మహేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు రాజకుమారుడి పాత్రలో కనిపిస్తాడని సిని వర్గాల సమాచారం. కాని ఈ విషయాన్నీ మాత్రం చిత్ర యూనిట్ రహస్యం గా దాస్తోంది. ఈ చిత్రం ద్వారా మరొక సారి మహేష్ బాబు ని రాజకుమారుడి గా చూడబోతున్నాము అని ప్రిన్స్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

Mahesh babu in anushka movie, Mahesh babu guest role in rudramadevi, Mahesh babu to star in rudramadevi, mahesh guest appearence for anushka movie, Mahesh to fight with anushka in rudramadevi movie.

Leave a Reply

© 2013 MANA HYDERABAD NEWS · RSS · Designed by TEKGLINT SOFTSOL PVT. LTD. · Powered by TEKGLINTSOFTSOL