అత్తారింటికి తాకిన సమైక్య సెగ - బాలయ్యకు తన రౌడీజాని చూపించబోతున్న జగపతి బాబు - సమంత ఐటం సాంగ్ చేయబోతుందా? - పవన్ కళ్యాణ్ ‘కాటం రాయుడా కధరి నరసింహుడ సాంగ్’ - పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ - ఎవడు అక్టోబర్ లో వస్తుందంట

Home » లేటెస్ట్ న్యూస్, సినిమా » మహేష్ తో జతకట్టనున్న శృతి హాస్సన్

మహేష్ తో జతకట్టనున్న శృతి హాస్సన్

Mahesh-Sruthihasan

 

ప్రస్తుతం టాలీవుడ్ లో నేం1 స్థానం లో ఉన్న హీరోయిన్ శృతి హసన్. ఇక్కడే కాకా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం మంచి స్థానం సంపాదించుకుంది శృతి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అందాల సుందరి శ్రుతి హాసన్ టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన నటించి ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు పవన్ కళ్యాణ్,  రవితేజ,రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక విరి లిస్టు లో చేరబోతున్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు.
అదేనండి మహేష్ బాబుతో కూడా కలసి నటించే ఛాన్స్ కొట్టేసింది శృతి, అలాగే ఎప్పటి నుండో కళలు కంటున్న శృతి కి  మహేష్ బాబు సరసన నటించే కోరిక కూడా తీరబోతుంది. ‘మిర్చి’ డైరెక్టర్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే చిత్రానికి మహేష్ బాబు సరసన శృతి హసన్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మహేష్-శృతి హీరో హీరోయిన్లుగా  రాబోయే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు మొత్తం జరుగుతున్నాయని అలాగే ఇవి కూడా ప్రస్తుతం చివరి దశకు వచ్చేసినట్లేనని త్వరలో ఈ చిత్రం పై అఫీషియల్ ప్రకటన వెలువడబోతుందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతుంది. ఈ చిత్రంలో మహేష్ పక్కన శ్రుతికి ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు తెగ సంబర పడిపోతుంది అని అంటున్నాయి సిని వర్గాలు.

Mahesh new movie deatils, mahesh new movie heroine, Shruti Hassan roped in for Mahesh babum Shruti Hassan in mahesh babu new movie, Shruti to romance with mahesh babu.

Leave a Reply

© 2013 MANA HYDERABAD NEWS · RSS · Designed by TEKGLINT SOFTSOL PVT. LTD. · Powered by TEKGLINTSOFTSOL